Mon Dec 23 2024 11:26:59 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖపట్నం ఎంపీ బరిలో లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నం పార్లమెంటు బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థత్వాన్ని జనసేన పార్టీ ప్రకటించింది. మరో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను [more]
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నం పార్లమెంటు బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థత్వాన్ని జనసేన పార్టీ ప్రకటించింది. మరో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను [more]
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నం పార్లమెంటు బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థత్వాన్ని జనసేన పార్టీ ప్రకటించింది. మరో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.
విశాఖపట్నం ఉత్తరం – పసుపులేటి ఉషాకిరణ్
విశాఖపట్నం దక్షిణం – గంపల గిరిధర్
విశాఖపట్నం తూర్పు – కోన తాతారావు
భీమిలి – పంచకర్ల సందీప్
అమలాపురం – శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం – తుమ్మల రామస్వామి
పోలవరం – చిర్రి బాలరాజు
అనంతపురం – టీసీ వరుణ్
Next Story