Fri Jan 10 2025 09:45:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వానికి నాలుగు కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లారస్ ల్యాబ్స్ నాలుగు కోట్ల విరాళం ప్రకటించింది. ఏపీలో అమలవుతున్న నాడు నేడు కార్యక్రమానికి నాలుగు కోట్ల విరాళం అందించింది. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లారస్ ల్యాబ్స్ నాలుగు కోట్ల విరాళం ప్రకటించింది. ఏపీలో అమలవుతున్న నాడు నేడు కార్యక్రమానికి నాలుగు కోట్ల విరాళం అందించింది. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లారస్ ల్యాబ్స్ నాలుగు కోట్ల విరాళం ప్రకటించింది. ఏపీలో అమలవుతున్న నాడు నేడు కార్యక్రమానికి నాలుగు కోట్ల విరాళం అందించింది. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ కోసం ఈ నాలుగు కోట్ల రూపాయలను విరాళంగా లారస్ ల్యాబ్స్ ప్రకటించింది. లారస్ ల్యాబ్స్ కు చెందిన ప్రతినిధులు వైఎస్ జగన్ కు ఈ విరాళాన్ని అందించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రశంసలు కురిపించారు.
Next Story