Mon Dec 23 2024 18:52:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైకోర్టు విభజనకు లైన్ క్లియర్
ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు నిర్వహణకు ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాట్లు సిద్ధం కాలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో [more]
ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు నిర్వహణకు ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాట్లు సిద్ధం కాలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో [more]
ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు నిర్వహణకు ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాట్లు సిద్ధం కాలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ను ఇవాళ విచారణకు అనుమతించలేదు. జనవరి 2న ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారించనుంది. దీంతో హైకోర్టు విభజన యథాతథంగా జరగనుంది. రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టీస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Next Story