Mon Jan 13 2025 05:31:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైకోర్టులో టీడీపీ, బీజేపీకి షాక్
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ కు లైన్ క్లియర్ అయింది. తాము ప్రస్తుత పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర [more]
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ కు లైన్ క్లియర్ అయింది. తాము ప్రస్తుత పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర [more]
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ కు లైన్ క్లియర్ అయింది. తాము ప్రస్తుత పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నందున తాము ఉప ఎన్నిక రద్దు విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ, బీజేపీలు వేర్వేరుగా వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టేసింది.
Next Story