Mon Dec 23 2024 00:49:02 GMT+0000 (Coordinated Universal Time)
రెండురోజుల్లో వెయ్యి కోట్లట.. ఊదేశారుగా
దేశ వ్యాప్తంగా మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. గత రెండు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. గత రెండు రోజుల నుంచి [more]
దేశ వ్యాప్తంగా మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. గత రెండు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. గత రెండు రోజుల నుంచి [more]
దేశ వ్యాప్తంగా మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. గత రెండు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. గత రెండు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు వెయ్యి కోట్ల మేరకు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. లాక్ డౌన్ ను విధించిన ముప్ఫయి రోజుల తర్వాత ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మద్యం దుకాణాలకు మినహాయింపులు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ మినహాయింపు విమర్శలను ఎదుర్కొంటోంది. అనేక రాష్ట్రాలు మద్యం ధరలను 70 శాతంపైగా పెంచాయి. దీంతో ప్రభుత్వాలకు ఆదాయం గణనీయంగా పెరిగిందంటున్నారు.
Next Story