Mon Dec 23 2024 00:55:28 GMT+0000 (Coordinated Universal Time)
పూటుగా తాగేశారు… కోట్లు ఖర్చు చేశారు
నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు కోట్లలో సాగాయి. తెలంగాణలో 758 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకలకు మందుబాబులు నాలుగు రోజుల్లో [more]
నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు కోట్లలో సాగాయి. తెలంగాణలో 758 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకలకు మందుబాబులు నాలుగు రోజుల్లో [more]
నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు కోట్లలో సాగాయి. తెలంగాణలో 758 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకలకు మందుబాబులు నాలుగు రోజుల్లో పెద్దయెత్తున మద్యం కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే అధికంగా ఈ ఏడాది మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైైజ్ శాఖ అధికారులు చెప్పారు. ఒక్క హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలోనే మూడు వందల కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిగాయి. నాలుగు రోజుల్లో 6.62 కోట్ల బీరు కేసుల అమ్ముడుబోయాయి.
Next Story