Mon Dec 23 2024 12:18:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అద్వానీ సీటుకు ఎసరు…??
భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 182 మందికి చోటు కల్పించింది. ఇందులో వారణాసి నుంచి తిరిగి ప్రధాని నరేంద్ర [more]
భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 182 మందికి చోటు కల్పించింది. ఇందులో వారణాసి నుంచి తిరిగి ప్రధాని నరేంద్ర [more]
భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 182 మందికి చోటు కల్పించింది. ఇందులో వారణాసి నుంచి తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. గాంధీనగర్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పోటీ చేశారు. అయితే ఈసారి ఆ స్థానంలో అమిత్ షా పోటీ చేస్తున్నారు. నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ బరిలోకి దిగనున్నారు. అద్వానీ పోటీకి విముఖత చూపడంతోనే అమిత్ షా ఆ స్థానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Next Story