Mon Dec 23 2024 11:40:44 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ లో కాంగ్రెస్ కు భంగపాటు
రాజస్థాన్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో ఓటమి పాలయింది. బీజేపీ [more]
రాజస్థాన్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో ఓటమి పాలయింది. బీజేపీ [more]
రాజస్థాన్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో ఓటమి పాలయింది. బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఓటమి కావడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకోవడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు.
Next Story