Mon Dec 23 2024 19:28:16 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రేపు ఎన్నికల నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయితే రేపటి నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి [more]
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయితే రేపటి నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి [more]
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయితే రేపటి నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సూచన ప్రాయంగా చెప్పారు. రిజర్వేషన్లను హైకోర్టు సూచనల మేరకే సవరిస్తూ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమయింది. కొత్త చట్టం ప్రకారం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలుంటాయని రమేష్ కుమార్ హెచ్చరించారు.
Next Story