Mon Dec 23 2024 11:14:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మళ్లీ ఆ జిల్లాలో లాక్ డౌన్
కడపజిల్లాలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతండటంతో నేటి నుంచి జిల్లాలో లాక్ డౌన్ ను కఠింనగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. [more]
కడపజిల్లాలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతండటంతో నేటి నుంచి జిల్లాలో లాక్ డౌన్ ను కఠింనగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. [more]
కడపజిల్లాలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతండటంతో నేటి నుంచి జిల్లాలో లాక్ డౌన్ ను కఠింనగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. 11 గంటల తర్వాత అన్ని షాపులను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కడప జిల్లాలో ఒక్కరోజులోనే 372 కేసులు నమోదవ్వడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి వరకూ లాక్ డౌన్ ఉంటుందన్నది మాత్రం ప్రకటించలేదు.
Next Story