Mon Dec 23 2024 05:06:59 GMT+0000 (Coordinated Universal Time)
మరో రెండు జిల్లాల్లోనూ లాక్ డౌన్
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే నాగపూర్, పూనేల్లో ప్రభుత్వం లాక్ డౌన్ [more]
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే నాగపూర్, పూనేల్లో ప్రభుత్వం లాక్ డౌన్ [more]
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే నాగపూర్, పూనేల్లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. తాజగా అకోలా, ఫర్ఖని జిల్లాల్లో కూడా లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో కర్ఫ్యూను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
Next Story