Mon Dec 23 2024 00:27:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్
రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం ఆరు [more]
రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం ఆరు [more]
రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ నిత్యావసరవస్తువల కొనుగోళ్లకు అనుమతిస్తారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించారు.
Next Story