Mon Dec 23 2024 02:42:02 GMT+0000 (Coordinated Universal Time)
గోవాలోనూ అమలులోకి లాక్ డౌన్
గోవాలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ [more]
గోవాలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ [more]
గోవాలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ నుంచి పదిహేను రోజుల పాటు గోవాలో లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. హోం డెలివరి సదుపాయం మాత్రం కొనసాగనుంది.
- Tags
- goa
- à°à±à°µà°¾
Next Story