Wed Dec 25 2024 00:54:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఒంగోలులో మళ్లీ లాక్ డౌన్
ఒంగోలులో మళ్లీ లాక్ డౌన్ విధించారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల కేసుల సంఖ్య [more]
ఒంగోలులో మళ్లీ లాక్ డౌన్ విధించారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల కేసుల సంఖ్య [more]
ఒంగోలులో మళ్లీ లాక్ డౌన్ విధించారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఒంగోలులో ఎల్లుండి నుంచి లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. 14 రోజుల పాటు ఒంగోలులో లాక్ డౌన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 267 గా ఉంది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావించి అధికారులు తిరిగి ఒంగోలులో లాక్ డౌన్ ను విధించారు.
Next Story