Thu Apr 10 2025 05:08:11 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో లోక్ సభ స్పీకర్ పర్యటన
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఆయన ఈరోజు తిరుపతి చేరుకుంటారు. తిరుచానూరులోని పద్మావతి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు [more]
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఆయన ఈరోజు తిరుపతి చేరుకుంటారు. తిరుచానూరులోని పద్మావతి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు [more]

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఆయన ఈరోజు తిరుపతి చేరుకుంటారు. తిరుచానూరులోని పద్మావతి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనతరంత సాయంత్రం తిరుమల చేరుకుంటారు. తిరుమల శ్రీవారిని ఓంబిర్లా దర్శించుకుంటారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం మరోసారి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. తర్వాత తిరుమల ధర్మగిరి వేద పాఠశాలను ఓంబిర్లా సందర్శిస్తారు.
Next Story