Mon Dec 23 2024 11:23:57 GMT+0000 (Coordinated Universal Time)
డేటా చోరీ కేసులో అశోక్ పై లుకౌట్ నోటీసులు
ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ పై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న [more]
ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ పై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న [more]
ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ పై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడు దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలను అలెర్ట్ చేశారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించని అశోక్ పరారీలో ఉన్నాడు. ఈ కేసును చేదించేందుకు సైబరాబాద్ పోలీసులు బెంగళూరుకు చెందిన ఎథికల్ హ్యాకర్ల సహకారం తీసుకుంటున్నారు. పాస్ వర్డ్ తో లాక్ చేసి ఉన్న కంప్యూటర్లను ఎథికల్ హ్యాకర్లు ఒపెన్ చేశారు. వీటిల్లో నుంచి 40 జీబీ డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story