Thu Dec 19 2024 19:20:40 GMT+0000 (Coordinated Universal Time)
వీరిద్దరికీ బెయిల్ మంజూరు
మదనపల్లె జంట హత్యకేసుల్లో నిందితులకు బెయిల్ దొరికింది. మూఢ భక్తితో తమ సొంత కుమార్తెలను చంపుకున్న పద్మజ, పురుషోత్తంలకు బెయిల్ లభించింది. దేవుడు తిరిగి బతికిస్తాడని కొంత [more]
మదనపల్లె జంట హత్యకేసుల్లో నిందితులకు బెయిల్ దొరికింది. మూఢ భక్తితో తమ సొంత కుమార్తెలను చంపుకున్న పద్మజ, పురుషోత్తంలకు బెయిల్ లభించింది. దేవుడు తిరిగి బతికిస్తాడని కొంత [more]
మదనపల్లె జంట హత్యకేసుల్లో నిందితులకు బెయిల్ దొరికింది. మూఢ భక్తితో తమ సొంత కుమార్తెలను చంపుకున్న పద్మజ, పురుషోత్తంలకు బెయిల్ లభించింది. దేవుడు తిరిగి బతికిస్తాడని కొంత కాలం క్రితం పద్మజ, పురుషోత్తంలు తమ కూతుళ్లను హత్య చేసిన సంగతి తెలిసిందే. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు మానసిక వైద్యాన్ని కూడా అందించారు. అయితే గత కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారిద్దరికీ ఇప్పుడు బెయిల్ లభించింది.
Next Story