Fri Jan 10 2025 13:02:56 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ లో ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్
మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఎగ్జిట్ పోల్స్ లో కూడా స్పష్టం కాలేదు. ప్రధాన నాలుగు జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో రెండు బీజేపీ గెలుస్తుందని, రెండు సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చాయి. ఇక్కడ 116 స్థానాలు గెలిచిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.
ఛానల్ బీజేపీ కాంగ్రెస్ ఇతరులు
ఇండియా టుడే 102-120 104-122 0
టైమ్స్ నౌ 126 89 15
న్యూస్ ఎక్స్ 106 112 12
రిపబ్లిక్ టీవీ 90-106 110-126 6-22
Next Story