హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..కమల్ నాథ్ కు గుండెదడ
మధ్యప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక హోటల్ లో సమావేశం కావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది. వీరిలో మంత్రులు కూడా ఉండటం [more]
మధ్యప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక హోటల్ లో సమావేశం కావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది. వీరిలో మంత్రులు కూడా ఉండటం [more]
మధ్యప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక హోటల్ లో సమావేశం కావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది. వీరిలో మంత్రులు కూడా ఉండటం విశేషం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోటల్ లో ఉన్న వీడియోలను కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఇటీవల కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలసిందే. కమల్ నాధ్ ప్రభుత్వాన్ని కూలదూసేందుకు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానాలోని ఒక హోటల్ లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయినట్లు ఆరోపిస్తుంది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. వారిని వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.