Mon Dec 23 2024 18:02:05 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల కమిషన్ పై మర్డర్ కేసు పెట్టాలి
ఎన్నికల కమిషన్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ కారణంగానే తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. తమిళనాడులో సెకండ్ వేవ్ [more]
ఎన్నికల కమిషన్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ కారణంగానే తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. తమిళనాడులో సెకండ్ వేవ్ [more]
ఎన్నికల కమిషన్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ కారణంగానే తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. తమిళనాడులో సెకండ్ వేవ్ కు ఎన్నికల కమిషన్ కారణమని, వారిపై మర్డర్ కేసు నమోదు చేసినా తప్పులేదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలను ఎందుకు నిషేధించలేదని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. మే 2వ తేదీన కౌంటింగ్ కు కోవిడ్ నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story