Mon Dec 23 2024 18:19:46 GMT+0000 (Coordinated Universal Time)
మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్, కాగ్ ల మాదిరగా స్వతంత్రంగా పనిచేసే వీలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు [more]
మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్, కాగ్ ల మాదిరగా స్వతంత్రంగా పనిచేసే వీలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు [more]
మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్, కాగ్ ల మాదిరగా స్వతంత్రంగా పనిచేసే వీలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు కామెంట్ చేసింది. సీబీఐ పై ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దానిని విపక్షాలపై ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుుడు అవే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మోదీ ప్రభుత్వంలోనూ సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలున్నాయి. దీనిపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Next Story