Wed Dec 25 2024 02:36:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సుప్రీంకు చేరిన మహారాష్ట్ర పాలిటిక్స్
మహారాష్ట్రలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు విపక్షాలు వెళ్లాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్పీపీలు గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయిి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్ [more]

మహారాష్ట్రలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు విపక్షాలు వెళ్లాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్పీపీలు గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయిి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేశాయి. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. తమకు తగినంత బలమున్నా హడావిడిగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని ఈ పిటీషన్ లో పేర్కొన్నాయి. తాము ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు 144 మందికి పైగా సభ్యుల బలం ఉందని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.
Next Story