Mon Dec 23 2024 05:29:44 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్ధవ్ కీలక నిర్ణయం..పాక్షిక లాక్ డౌన్ దిశగా?
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీక్ ఎండ్ లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలకు [more]
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీక్ ఎండ్ లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలకు [more]
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీక్ ఎండ్ లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలకు ఉపక్రమించింది. మిగిలిన ఐదు రోజులు రాత్రివేళ కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ఇక జనసమ్మర్థం ఎక్కువగా ఉంటే ప్రాంతాలైన పార్కులు, సినిమా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా షూటింగ్ లను కూడా నిలిపేయాలని ఆదేశించింది. నేటి నుంచి ఈ నిబంధనలు మహారాష్ట్రలో అమలులోకి రానున్నాయి.
Next Story