Sat Dec 21 2024 01:47:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ధోని వన్ డే క్రికెట్ కు గుడ్ బై [more]
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ధోని వన్ డే క్రికెట్ కు గుడ్ బై [more]
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ధోని వన్ డే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతారని అనేక రోజులుగా ప్రచారం జరుగుతుంది. ధోని భారత్ క్రికెట్ కు అనేక సేవలందించారు. టీ 20, వన్ డే వరల్డ్ కప్ లను భాారత్ కు ధోని అందించారు. ఇప్పటి వరకూ తనకు మద్దతిచ్చిన అభిమానులకు ధోని ధన్యవాదాలు తెలిపారు. 2004లో ధోని అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టారు. 16 ఏళ్ల పాటు భారత్ క్రికెట్ కు సేవలందించారు. ధోని రిటైర్మెంట్ ప్రకటన ఆయన అభిమానులు నిరాశ చెందారు.
Next Story