Mon Dec 23 2024 04:57:50 GMT+0000 (Coordinated Universal Time)
మమతకు షాకిచ్చిన కోల్ కత్తా హైకోర్టు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కోల్ కత్తా హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కోల్ కత్తా హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కోల్ కత్తా హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరిగిన అనంతరం అనేక చోట్ల హింసాత్మ క సంఘటలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కోల్ కత్తా హైకోర్టు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ సారథ్యంలో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అలాగే హత్య, అత్యాచారం కేసుల్లో సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అల్లర్లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
Next Story