Mon Dec 23 2024 18:44:09 GMT+0000 (Coordinated Universal Time)
మనసు మార్చుకున్న మమత…!!
ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. తొలుత మమత మోదీ ప్రమాణస్వీకారాని హాజరవుతానని ప్రకటించారు. అయితే బెంగాల్ [more]
ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. తొలుత మమత మోదీ ప్రమాణస్వీకారాని హాజరవుతానని ప్రకటించారు. అయితే బెంగాల్ [more]
ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. తొలుత మమత మోదీ ప్రమాణస్వీకారాని హాజరవుతానని ప్రకటించారు. అయితే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో మరణించిన 52 మంది కుటుంబ సభ్యులను మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. దీంతో మమత మనసు మార్చుకున్నారు. బేజేపీ బెంగాల్ విషయంలో తప్పుడు ప్రచారానికి దిగుతుందని మమత దుయ్యబట్టారు. ప్రమాణస్వీకారం అంటే ప్రజాస్వామ్య విజయమని, తొలుత హాజరవ్వాలనుకున్నా, కార్యకర్తల మనోభావాలు దెబ్బకూడదనే ఉద్దేశ్యంతో హాజరుకావడం లేదని చెప్పారు.
- Tags
- amith shah
- bharathiya janatha party
- indian national congress
- mamtha benerjee
- narendra modi
- rahul gandhi
- west bengal
- ఠమితౠషా
- నరà±à°à°¦à±à°°à°®à±à°¦à±
- పశà±à°à°¿à°® à°¬à±à°à°à°¾à°²à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- మమత à°¬à±à°¨à°°à±à°à±
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
Next Story