Mon Dec 23 2024 18:58:36 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీకి మంచు మనోజ్ సీరియస్ ట్వీట్..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ‘‘మీ పోరాటంలో మేము మీ వెంట ఉండి మీకు కావాల్సినప్పుడు మద్దతు ఇచ్చాం. నాలుగేళ్ల పాటు [more]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ‘‘మీ పోరాటంలో మేము మీ వెంట ఉండి మీకు కావాల్సినప్పుడు మద్దతు ఇచ్చాం. నాలుగేళ్ల పాటు [more]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ‘‘మీ పోరాటంలో మేము మీ వెంట ఉండి మీకు కావాల్సినప్పుడు మద్దతు ఇచ్చాం. నాలుగేళ్ల పాటు మీరిచ్చిన హామీ నెరవేరుస్తారేమో అని ఎదురుచూశాము. కానీ, మీరు ఎటువంటి కృతజ్ఞత చూపలేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పటికైనా మా డిమాండ్ ను గౌరవించండి.. ప్రత్యేక హోదా ఇవ్వండి. లేదా తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా మీరిచ్చిన హామీ నెరవేర్చనందున ఆయన ఆగ్రహానికి గురవక తప్పదు’’ అంటూ ఘాటునే ట్వీట్ చేశారు.
Next Story