Mon Dec 23 2024 11:20:06 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కార్యాలయం గోడలపై నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఇటీవల పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులకు సంబంధించి సీసీ [more]
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కార్యాలయం గోడలపై నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఇటీవల పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులకు సంబంధించి సీసీ [more]
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కార్యాలయం గోడలపై నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఇటీవల పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ కావాలని కోరారు. సాయంత్రం 5 గంటలలోగా పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలను అందించాలని మంగళగిరి పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీని అడిగనట్లు పోలీసులు తెలిపారు.
Next Story