Thu Dec 26 2024 23:59:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ చీఫ్ నియామకం
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతనే కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. అప్పటి వరకూ [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతనే కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. అప్పటి వరకూ [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతనే కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. అప్పటి వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా కొనసాగుతారని ఆయన తెలిపారు. అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని మాణికం ఠాగూర్ చెప్పారు. సాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ కొత్త కమిటీ నియమిస్తామని, 2023 సాధారణ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తామని మాణికం ఠాగూర్ చెప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెైస్ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేస్తారని మాణకం ఠాగూర్ తెలిపారు.
Next Story