Fri Feb 21 2025 11:02:35 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లో చేరారు. ఆయన కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు మన్మోహన్ సింగ్ ను ఎయిమ్స్ లో [more]
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లో చేరారు. ఆయన కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు మన్మోహన్ సింగ్ ను ఎయిమ్స్ లో [more]

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లో చేరారు. ఆయన కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు మన్మోహన్ సింగ్ ను ఎయిమ్స్ లో చేర్చారు. ఆయన జ్వరం, నీరసంతో బాధపడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. మన్మోహన్ సింగ్ కు కొంతకాలం క్రితం కరోనా సోకి చికిత్స పొంది రికవరీ అయ్యారు. మన్మోహన్ సింగ్ కు సాధారణ చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు.
Next Story