Tue Dec 24 2024 18:27:13 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 26న భారత్ బంద్
ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది. ఆంధ్రా ఒడిశా బోర్డర్ అధికార ప్రతినిధి కైలాసం పేరుతో లేఖ విడుదలయింది. [more]
ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది. ఆంధ్రా ఒడిశా బోర్డర్ అధికార ప్రతినిధి కైలాసం పేరుతో లేఖ విడుదలయింది. [more]
ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది. ఆంధ్రా ఒడిశా బోర్డర్ అధికార ప్రతినిధి కైలాసం పేరుతో లేఖ విడుదలయింది. ఈ బంద్ లో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అక్రమ నిర్భంధాలను కొనసాగిస్తున్నాయన్నారు. బాక్సైట్ గనుల తవ్వకం కోసం పోలీసు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే వాటిని ఎత్తివేయాలని ఆ లేఖలో కోరారు.
Next Story