Mon Dec 23 2024 11:33:42 GMT+0000 (Coordinated Universal Time)
మావోయిస్టుల చేతిలో టీఆర్ఎస్ నేత మృతి
మావోయిస్టులు టీఆర్ఎస్ నేత ను హత్య చేశారు. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. ఇంట్లో నిద్రిస్తుండగా [more]
మావోయిస్టులు టీఆర్ఎస్ నేత ను హత్య చేశారు. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. ఇంట్లో నిద్రిస్తుండగా [more]
మావోయిస్టులు టీఆర్ఎస్ నేత ను హత్య చేశారు. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. ఇంట్లో నిద్రిస్తుండగా బయటకు తీసుకువచ్చి ఆయనను కత్తితో పొడిచి కాల్చి చంపారు. ఈ హత్యలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవల మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. పోలీసులకు సహకారం అందించారని భీమేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు.
Next Story