Mon Dec 23 2024 03:01:02 GMT+0000 (Coordinated Universal Time)
మావోల ఘాతుకం… ఎమ్మెల్యే సహా ఏడుగురి హతం
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. దంతెవాడ జిల్లా నకుల్ నార్ లో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్ లక్ష్యంగా ఐఈఎప్ బాంబు పేలుడు జరిపారు. [more]
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. దంతెవాడ జిల్లా నకుల్ నార్ లో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్ లక్ష్యంగా ఐఈఎప్ బాంబు పేలుడు జరిపారు. [more]
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. దంతెవాడ జిల్లా నకుల్ నార్ లో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్ లక్ష్యంగా ఐఈఎప్ బాంబు పేలుడు జరిపారు. ఈ పేలుడులో ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. ఆయనతో పాటు ఆరుగురు భద్రతా సిబ్బంది సైతం హతమయ్యారు. ఎన్నికల వేళ మావోయిస్టుల దాడితో ఒక్కసారిగా పోలీసు వ్యవస్థ ఉలిక్కిపడింది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, చత్తీస్ గఢ్ – తెలంగాణ బార్డర్ లలో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
Next Story