Tue Dec 24 2024 17:50:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏవోబీలో మళ్లీ ఎదురుకాల్పులు… ఒక మావోయిస్టు మృతి?
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో మరోమారు మావోయిస్టుల కలకలం రేగింది. మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. మల్కాన్ [more]
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో మరోమారు మావోయిస్టుల కలకలం రేగింది. మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. మల్కాన్ [more]
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో మరోమారు మావోయిస్టుల కలకలం రేగింది. మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. మల్కాన్ గిరి గజ్జేడ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా గత పది రోజులుగా ఏవోబీలో మావోయిస్టుల కోసం భద్రతాదళాలు కూంబింగ్ చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడటంతో వారి కోసం భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి.
Next Story