Mon Dec 23 2024 12:17:06 GMT+0000 (Coordinated Universal Time)
తమ వద్ద ఉన్న బందీని విడుదల చేయాలంటే?
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు అధికారిక లేఖను విడుదల చేశారు. తమ వద్ద బందీ గా ఉన్న వారిని విడిచిపెట్టాలంటే మధ్య వర్తుల పేర్లను [more]
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు అధికారిక లేఖను విడుదల చేశారు. తమ వద్ద బందీ గా ఉన్న వారిని విడిచిపెట్టాలంటే మధ్య వర్తుల పేర్లను [more]
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు అధికారిక లేఖను విడుదల చేశారు. తమ వద్ద బందీ గా ఉన్న వారిని విడిచిపెట్టాలంటే మధ్య వర్తుల పేర్లను ప్రకటించాలని ఆ లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. తాము పోలీసులకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకమన్నారు. ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని వారు లేఖలో పేర్కొన్నారు. మధ్యవర్తుల జాబితాను ప్రకటించేంత వరకూ బందీ తమ చేతుల్లో సురక్షితంగా ఉంటారని మావోయిస్టులు పేర్కొన్నారు. విజయ్ కుమార్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమపై దాడికి తెగబడేందుకు ప్రయత్నించాయన్నారు. మావోయిస్టు నేత విఠల్ పేరిట ఈ లేఖ విడుదల అయింది.
Next Story