Tue Dec 24 2024 00:15:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సుప్రీంకోర్టులో మూడు రాజధానుల బిల్లు
మూడు రాజధానుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును [more]
మూడు రాజధానుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును [more]
మూడు రాజధానుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగే అవకాశముంది. సుప్రీంకోర్టు స్టే ఇస్తే ఈ నెల 16వ తేదీన విశాఖలో పరిపాలన రాజధానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
Next Story