Mon Dec 23 2024 03:07:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మాయావతి సంచలన నిర్ణయం
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోనని ప్రకటించారు. పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెడతానని, అందుకే [more]
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోనని ప్రకటించారు. పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెడతానని, అందుకే [more]
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోనని ప్రకటించారు. పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెడతానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రధానమంత్రి పదవి రేసులో ఉంటారని బీఎస్పీ నేతలు ఓ వైపు భావిస్తుండగా మాయవతి మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, తాను ఎన్నికల తర్వాత అయినా ఎక్కడి నుంచేనా పోటీ చేసి గెలవగలనని ఆమె ప్రకటించారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీని ఓడిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Next Story