Sun Dec 22 2024 02:42:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ట్రంప్ కు కరోనా పాజటివ్.. భార్య మెలానియాకు కూడా
వైద్య పరీక్షల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ట్రంప్ తో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. ట్రంప్ సహాయకురాలు [more]
వైద్య పరీక్షల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ట్రంప్ తో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. ట్రంప్ సహాయకురాలు [more]
వైద్య పరీక్షల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ట్రంప్ తో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. ట్రంప్ సహాయకురాలు హోప్ హిక్స్ కు కరోనా సోకడంతో ట్రంప్ కుటుంబం వైద్య పరీక్షలు చేయించుచుంది. ఈ పరీక్షల్లో కరోనా పాజిటి్ అని తేలింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ట్రంప్ కరోనా బారినపడటం ఆందోళన కల్గిస్తుంది. ఆయన కుటుంబం క్వారంటైన్ కు వెళ్లింది. ఆయన విజయావకాశాలపై ఈ ప్రభావం ఉండనుందని పేర్కొంది.
Next Story