Sat Dec 28 2024 17:58:47 GMT+0000 (Coordinated Universal Time)
మా వద్ద ప్లాన్ బి ఉంది
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. తాము కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి తీరుతామని [more]
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. తాము కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి తీరుతామని [more]
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. తాము కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు. లిబర్టీ స్టీల్ తో ఎలాంటి అవగాహన ఒప్పందం కుదరలేదని మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. లిబర్టీ స్టీల్ సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని తాము గుర్తించామని చెప్పారు. ఆ సంస్థతో కేవలం చర్చలు మాత్రమే జరిగాయని గౌతం రెడ్డి తెలిపారు. తమ వద్ద కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ప్లాన్ బీ ఉందని చెప్పారు.
Next Story