Sat Dec 28 2024 18:37:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆక్సిజన్ లోటు లేదు కానీ?
రాష్ట్రంలో ఆక్సిజన్ కు లోటు లేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఏపీలో 40 లక్షల పరిశ్రమల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని, రోజుకు 300 [more]
రాష్ట్రంలో ఆక్సిజన్ కు లోటు లేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఏపీలో 40 లక్షల పరిశ్రమల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని, రోజుకు 300 [more]
రాష్ట్రంలో ఆక్సిజన్ కు లోటు లేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఏపీలో 40 లక్షల పరిశ్రమల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని, రోజుకు 300 టన్నుల ఆక్సిజన్ ఉందని చెప్పారు. ముందస్తు చర్యగా ఆక్సిజన్ అందుబాటుపై మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఏపీలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ను రాష్ట్రానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ప్రధానంగా నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలకు ఆక్సిజన్ ను పంపేవిధంగా ఏర్పాట్లు చేయాలని మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Next Story