Mon Dec 23 2024 08:36:56 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ మిధున్ రెడ్డి కోటి రూపాయల విరాళం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు చిత్తూరు కలెక్టర్ కు చెక్కును అందజేశారు. పుంగనూరులో కరోనా [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు చిత్తూరు కలెక్టర్ కు చెక్కును అందజేశారు. పుంగనూరులో కరోనా [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు చిత్తూరు కలెక్టర్ కు చెక్కును అందజేశారు. పుంగనూరులో కరోనా నియంత్రణకు ఈ నిధులను వెచ్చించాలని మిధున్ రెడ్డి కోరారు. ఆక్సిజన్ తో పాటు మందుల కొనుగోలుకు ఈ నిధులను వినియోగించాలని మిధున్ రెడ్డి కలెక్టర్ ను కోరారు. కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తామని మిధున్ రెడ్డి తెలిపారు.
Next Story