Mon Dec 23 2024 23:48:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎంఐఎం కూడా..?
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీికి అనుకూలంగా వస్తున్నాయి. దాదాపు 177 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే ఎంఐఎం కూడా మూడు స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తోంది. మహారాష్ట్రలో [more]
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీికి అనుకూలంగా వస్తున్నాయి. దాదాపు 177 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే ఎంఐఎం కూడా మూడు స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తోంది. మహారాష్ట్రలో [more]
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీికి అనుకూలంగా వస్తున్నాయి. దాదాపు 177 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే ఎంఐఎం కూడా మూడు స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తోంది. మహారాష్ట్రలో ఎంఐఎం ఒంటరిగానే పోటీ చేసింది. అయితే మూడు స్థానాల్లో ముందంజలో ఉండటం విశేషం. గతంలోనూ మహరాష్ట్రలో ఎంఐఎం ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Next Story