Mon Dec 23 2024 17:18:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలోకి ఎంఐఎం ఎంట్రీ.. రెండు చోట్ల పోటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేస్తుంది. ఇక్కడ రెండు డివిజన్లలో ఎంఐఎం బరిలోకి దిగింది. ఇక్కడ అభ్యర్థులకు మద్దతుగా [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేస్తుంది. ఇక్కడ రెండు డివిజన్లలో ఎంఐఎం బరిలోకి దిగింది. ఇక్కడ అభ్యర్థులకు మద్దతుగా [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేస్తుంది. ఇక్కడ రెండు డివిజన్లలో ఎంఐఎం బరిలోకి దిగింది. ఇక్కడ అభ్యర్థులకు మద్దతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే ప్రచారం కూడా నిర్వహించారు. భవిష్యత్ లో మరిన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఎంఐఎం నేతలు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసి అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం చెబుతోంది.
Next Story