Mon Dec 23 2024 23:30:15 GMT+0000 (Coordinated Universal Time)
పీవీకి భారతరత్నను వ్యతిరేకించిన ఎంఐఎం
పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం వ్యతిరేకించింది. అధికార పార్టీ పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని [more]

పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం వ్యతిరేకించింది. అధికార పార్టీ పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కానీ ఎంఐఎం మాత్రం పీవీకి భారత రత్న ఇవ్వాలన్న తీర్మానానికి వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏకగ్రీవ తీర్మానం చేయలేకపోయారు. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.
Next Story