Thu Jan 16 2025 04:48:44 GMT+0000 (Coordinated Universal Time)
అవును... రాజకీయలబ్ధి కోసమే..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కిడారి శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చింది రాజకీయ లబ్ధి కోసమే అని తేల్చేశారు. ప్రతీదీ రాజకీయ లబ్ధి కోసమే అని... ఇవాళ ప్రారంభించిన ఆదరణ పథకం కింద కోట్లు ఖర్చు పెట్టడం రాజకీయలబ్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story