Sat Jan 11 2025 07:54:35 GMT+0000 (Coordinated Universal Time)
గోబెల్స్ కి ఆయన పెద్దన్న లాంటోడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్ లో మండిపడ్డారు. లగడపాటి సర్వే నేపథ్యంలో ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అనుకూల మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్న చంద్రబబు నాయుడు గోబెల్స్ కి పెద్దన్న లాంటివాడని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలు గందరగోళానికి గురి కావద్దని, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.
Brother of Joseph Goebbels AKA CBN will make his cronies release more nonsense through his pet media houses and social media
Request all Telanganaites not to be confused or misled by the crooked propaganda
— KTR (@KTRTRS) December 5, 2018
Next Story