Mon Dec 23 2024 23:20:23 GMT+0000 (Coordinated Universal Time)
భాష టీడీపీది వేషం బీజేపీది
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పై మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. సుజనా చౌదరి భారతీయ తెలుగుదేశం పార్టీలో ఉన్నారన్నారు. బీజేపీ వేషంలో టీడీపీ భాష [more]
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పై మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. సుజనా చౌదరి భారతీయ తెలుగుదేశం పార్టీలో ఉన్నారన్నారు. బీజేపీ వేషంలో టీడీపీ భాష [more]
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పై మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. సుజనా చౌదరి భారతీయ తెలుగుదేశం పార్టీలో ఉన్నారన్నారు. బీజేపీ వేషంలో టీడీపీ భాష మాట్లాడుతున్నారన్నారు. అలాంటి వారి మాటలను ప్రజలు పట్టించుకోరన్నారు. రైతులు వారి ఉచ్చులో పడవద్దని తెలిపారు. జర్నలిస్ట్ లపై దాడి చేసిన వారిని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వెనకేసుకొస్తున్నారన్నారు. జర్నలిస్టులపై దాడి జరిగితే జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
Next Story