Mon Dec 23 2024 08:21:57 GMT+0000 (Coordinated Universal Time)
భూమనకు రెండోసారి కరోనా
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. భూమన కరుణాకర్ రెడ్డి [more]
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. భూమన కరుణాకర్ రెడ్డి [more]
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడికి కూడా కరోనాసోకింది. భూమన కరుణాకర్ రెడ్డి కరోనా చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డికి పాజిటివ్ వచ్చినా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మరోసారి కరోనా సోకింది. బుధవారం ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా బీపీ, షుగర్ వంటివి నార్మల్ గా ఉన్నట్లు తెలిసింది.
Next Story