Sun Dec 22 2024 01:43:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వంశీ కండువా మారుస్తారా….?
బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ వైపు టీడీపీ ఇసుకపై ధర్నాలు నిర్వహిస్తుండగా ఆ [more]
బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ వైపు టీడీపీ ఇసుకపై ధర్నాలు నిర్వహిస్తుండగా ఆ [more]
బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ వైపు టీడీపీ ఇసుకపై ధర్నాలు నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి వల్లభనేని వంశీ హాజరు కాలేదు. ఇదే సమయంలో వల్లభనేని వంశీ గుంటూరుకు వెళ్లి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం పట్ల వంశీ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.
Next Story