Mon Dec 23 2024 15:38:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు, తెలంగాణలో రెండు [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు, తెలంగాణలో రెండు [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడదలయింది. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మార్చి 14వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 23వ తేదీ వరకూ గడువు ఇచ్చారు.
Next Story